ఈఎన్ఈ రిపీట్' (ఈ నగరానికి ఏమైంది రిపీట్) అనేది 2018లో విడుదలైన 'ఈ నగరానికి ఏమైంది' సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన తెలుగు చిత్రం. ఈ చిత్రం నవంబర్ 19, 2026న థియేటర్లలో విడుదలైంది.
ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన అనిషా అంబ్రోస్ ఇలా బ్లాక్ డ్రెస్ లో మోడ్రన్ లుక్స్ తో అదరగొడుతుంది.


