షర్ట్-బ్లౌజ్‌తో కూడిన చీర కట్టులో మాధురీ దీక్షిత్ స్టన్నింగ్‌ లుక్‌..! (ఫోటోలు) | Madhuri Dixit Stuns in a Beautiful Saree | Sakshi
Sakshi News home page

షర్ట్-బ్లౌజ్‌తో కూడిన చీర కట్టులో మాధురీ దీక్షిత్ స్టన్నింగ్‌ లుక్‌..! (ఫోటోలు)

Nov 20 2026 4:32 PM | Updated on Nov 20 2026 4:32 PM

Madhuri Dixit Stuns in a Beautiful Saree1
1/11

90ల నాటి నటి మాధురి దీక్షిత్‌ సరికొత్త ఫ్యాషన్‌ స్టైల్‌తో ట్రెండ్‌ సెట్‌ చేస్తుంటుంది. ఈసారి స్టేట్‌మెంట్‌ షర్ట్ బ్లౌజ్‌చీర లుక్‌లో అదరగొట్టింది.

Madhuri Dixit Stuns in a Beautiful Saree2
2/11

పాస్టెల్-టోన్డ్ ప్రింటెడ్ చీరను, స్ట్రక్చర్డ్, షర్ట్-ప్రేరిత బ్లౌజ్‌తో జతచేసి ఆధునిక చీరకట్టు స్టైల్‌ని పరిచయం చేశారామె.

Madhuri Dixit Stuns in a Beautiful Saree3
3/11

లేత షాంపేన్-బేజ్ రంగులో, ఐవరీ ఛాయతో చాలా లైట్‌ కలర్‌తో నిరాడంబరంగా ఉంటూ హుందాగా కనిపించేలా చేస్తుంది.

Madhuri Dixit Stuns in a Beautiful Saree4
4/11

అయతే సాంప్రదాయ బ్లౌజ్‌లా కాకుండా షర్ట్‌ స్లైట్‌ బ్లౌజ్‌ విత్‌ టైతో రాయల్‌ లుక్‌తో మెరిసిందామె. తన లుక్‌కి అనుగుణంగా తక్కువ ఆభరణాలే ఎంపిక చేసుకున్నారు. జస్ట్‌ సింపుల్‌ చెవిపోగులు, చేతికి చిన్న ఉంగరం ధరించింది.

Madhuri Dixit Stuns in a Beautiful Saree5
5/11

కాగా, మాధురి దీక్షిత్‌ బాలీవుడ్‌లో 70కి పైగా హిందీ చిత్రాలలో నటించారు. ప్రస్తుతం ఆమె టెలివిజన్ రియాలిటీ షోలు , వెబ్‌సీరీస్‌లలో నటిస్తున్నారు.

Madhuri Dixit Stuns in a Beautiful Saree6
6/11

Madhuri Dixit Stuns in a Beautiful Saree7
7/11

Madhuri Dixit Stuns in a Beautiful Saree8
8/11

Madhuri Dixit Stuns in a Beautiful Saree9
9/11

Madhuri Dixit Stuns in a Beautiful Saree10
10/11

Madhuri Dixit Stuns in a Beautiful Saree11
11/11

(Images Source : Instagram/madhuridixitnene)

 
Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement