టైమ్ మ్యాగజైన్ తొలిసారిగా విడుదల చేసిన 'టైమ్ 100 నెక్స్ట్ ఇండియా 2026' జాబితాలో భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న 100 మంది వర్ధమాన నాయకులు మరియు ప్రతిభావంతులకు చోటు దక్కింది.
సినీ నటి ఆలియా భట్ (Alia Bhatt)
సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)
టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా (Sania Mirza)
భారత మహిళ క్రికెట్ : హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur)
సినీ నటి సాయి పల్లవి (Sai Pallavi)
బాలీవుడ్ నటుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan)
భారత చెస్ గ్రాండ్ మాస్టర్ గుకేష్ దొమ్మరాజు (Gukesh Dommaraju)
భారతీయ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను (Mirabai Chanu)
నటి సమంత (Samantha Ruth Prabhu)
భారతీయ అథ్లెట్ విద్యా రామ్రాజ్ (Vithya Ramraj)
గాయని, పాటల రచయిత జస్లీన్ రాయల్ (Jasleen Royal)
నటి నయనతార (Nayanthara)
చిత్రనిర్మాత పాయల్ కపాడియా (Payal Kapadia)
ఒడిస్సీ నర్తకి ఆరుషి ముద్గల్ (Arushi Mudgal)
దర్శకుడు, నిర్మాత, పా. రంజిత్ (Pa Ranjith)
బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ (Vicky Kaushal)
బాలీవుడ్ నటుడు వేదాంగ్ రైనా (Vedang Raina)
భారత క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi)
భారత మహిళా హాకీ గోల్‌కీపర్ సవితా పునియా (Savita Punia)
నటుడు జహాన్ కపూర్ (Zahan Kapoor)
నటి పార్వతి తిరువోతు (Parvathy Thiruvothu)
స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ చందన (Pawan Kumar Chandana)
నాగాలాండ్‌లోని కోహిమాకు చెందిన భారతీయ చిత్ర దర్శకుడు తేజా రియో (Theja Rio)
బాలీవుడ్ నటుడు అలీ ఫజల్ (Ali Fazal)
బాలీవుడ్ నటుడు జితేంద్ర కుమార్ (Jitendra Kumar)
బాలీవుడ్ నటుడు జహాన్ కపూర్ (Zahan Kapoor)
నటుడు మరియు గాయకుడు దిల్జిత్ దోసాంజ్ (Diljit Dosanjh)


