హైదరాబాద్ : నగరంలోని హైటెక్స్‌లో జరుగుతున్న ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ 85వ సమావేశాలు శుక్రవారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా కళాకారుల విభిన్న రకాల నృత్య ప్రదర్శనలు సందర్శకులను మైమరపించాయి.
Nov 21 2026 7:05 AM | Updated on Nov 21 2026 7:05 AM