సల్మాన్ ఖాన్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’.
అపూర్వ లఖియా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిత్రాంగద సింగ్ హీరోయిన్గా నటించారు.
సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ మూవీ డిసెంబరు 4 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌కి విచ్చేశారు సల్మాన్ ఖాన్, చిత్రాంగద సింగ్.


