విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఈఎన్‌ఈ రిపీట్’ (ఈ నగరానికి ఏమైంది రిపీట్). ఈ సినిమాకు దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ మరోసారి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
విశ్వక్ సేన్, శ్రీనాథ్ మాగంటి, అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటించారు. ఈనెల 19న విడుదలై మంచి స్పందన అందుకుంది. ఈ మేరకు తాజాగా సక్సెస్‌మీట్ నిర్వహించిగా..
ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించిన శివాత్మిక రాజశేఖర్, అనిషా అబ్రోష్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.


