కీర్తి సురేశ్ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం సత్యవాన్ సావిత్రి అనే మూవీలో కనిపించనుంది.
ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్తో బిజీగా ఉంది.
తాజాగా బ్లాక్ శారీలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవీ కాస్తా నెట్టింట వైరల్గా మారాయి.
(Images Source : Instagram/keerthysureshofficial)


