పెంపుడు జంతువులకూ వినోదం కలి్పంచాలనే ఉద్దేశంతో మాదాపూర్‌లోని నోవాటెల్ లాన్‌లో శనివారం ‘పెట్ ఫెడ్’ పేరిట ఈవెంట్ నిర్వహించారు. జంతు ప్రేమికులు తరలివచ్చి సరదాగా గడిపేందుకు ఏర్పాట్లు చేశారు.
ఆహారం, ఉపకరణాలు, బొమ్మలు, గ్రూమింగ్ ఉత్పత్తులు, లైఫ్‌స్టైల్ వస్తువులతో దాదాపు 100కిపైగా ఏర్పాటైన పెట్ స్టాల్స్ ఆకట్టుకున్నాయి. పెట్‌ఫెడ్ వ్యవస్థాపకుడు అక్షయ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. – మాదాపూర్


