Kane Williamson

Kane Williamson Run Out was Mistake Admits Priyam Garg - Sakshi
October 03, 2020, 10:56 IST
దుబాయ్‌: చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో వరుసగా రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో...
David Warner Gives Clarity Why Kane Williamson Not Played In RCB Match - Sakshi
September 22, 2020, 12:00 IST
దుబాయ్‌ : 2018, 2019లో డేవిడ్‌ వార్నర్‌ స్థానంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌గా పనిచేసిన కేన్‌ విలియమ్సన్‌ ఆ రెండు సీజన్లలో తన ఆటతో పాటు...
Kane Williamson Shows Little Bit Of Apprehension - Sakshi
September 03, 2020, 08:10 IST
వెల్లింగ్టన్‌: కరోనా నేపథ్యంలో ఐపీఎల్‌ ఆడే విషయంలో తాను సహజంగానే ఆందోళనకు లోనవుతున్నట్లు న్యూజిలాండ్‌ కెప్టెన్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు సభ్యుడు...
Kane Williamson Speaks About IPL 2020 Arrangements - Sakshi
July 23, 2020, 03:16 IST
మౌంట్‌ మాంగనీ: యూఏఈలో ఐపీఎల్‌ నిర్వహించాలనే ప్రతిపాదనను న్యూజిలాండ్‌ కెప్టెన్, సన్‌రైజర్స్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ స్వాగతించాడు. అయితే టోర్నీ...
I am Lucky To Play With Kohli Says Kane Williamson - Sakshi
June 08, 2020, 00:09 IST
ముంబై: భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో పాటు క్రికెట్‌ ఆడటాన్ని అదృష్టంగా భావిస్తున్నానని న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అన్నాడు. చిన్ననాటి...
Virat Kohli Shares A Photo With Kane Williamson On Twitter - Sakshi
May 22, 2020, 17:00 IST
టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌లు మైదానంలో  పత్యర్థులుగా.. వెలుపల మంచి స్నేహితులుగా ఉంటారన్న విషయం...
Smith Teaches Williamson How To Improve His Latte Art Skill
May 13, 2020, 13:41 IST
 స్టీవ్‌ స్మిత్‌ కాఫీ చిట్కాలు
Steve Smith Teaches Kane Williamson How To Improve His Latte Art Skill - Sakshi
May 13, 2020, 12:51 IST
మెల్‌బోర్న్‌ : కరోనా  నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్‌డౌన్‌ సీజన్‌ను ఆసీస్‌ ఆటగాళ్లు ఎంజాయ్‌ చేస్తున్నంతగా ఎవరు...
Williamson Picks Kohli, De Villiers As The Two Best Batsmen - Sakshi
April 27, 2020, 13:26 IST
వెల్లింగ్టన్‌:  న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌పై గతంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ప్రశంసలు కురిపించిన సంగతి...
Corona Self Isolation: Williamson Shares Sandy Adorable Stunning Catch - Sakshi
March 28, 2020, 18:52 IST
వెల్లింగ్టన్‌: మహమ్మారి కరోనా వైరస్‌(కోవిడ్‌-19) దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలకు పాకింది. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ఇంటికే పరిమితం కావాలనే...
Aaron Finch And Kane Williamson No Shake Hands After Toss In Sydney - Sakshi
March 13, 2020, 12:05 IST
సిడ్నీ : ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్‌ ప్రభావం క్రీడలకు పాకిందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫుట్‌బాల్‌, క్రికెట్‌, ఇతర క్రీడలకు...
David Warner Replaces Kane Williamson As Sunrisers Hyderabad Captain - Sakshi
February 27, 2020, 12:04 IST
న్యూఢిల్లీ : ఐపీఎల్‌ 2020 సీజన్‌కు సంబంధించి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌గా మరోసారి డేవిడ్‌ వార్నర్‌ను నియమిస్తున్నట్లు జట్టు యాజమాన్యం గురువారం...
Team India Aim To Breach Christchurch Win After Disastrous Wellington loss - Sakshi
February 25, 2020, 16:30 IST
క్రైస్ట్‌చర్చి : ఫిబ్రవరి 29 నుంచి క్రైస్ట్‌చర్చి వేదికగా జరగనున్న రెండో టెస్టులో విజయం సాధించాలని టీమిండియా, న్యూజిలాండ్‌ జట్లు సిద్దంగా ఉన్నాయి....
New Zealand Lead With 51 Runs In Test Match Against India - Sakshi
February 23, 2020, 02:16 IST
రెండు రోజులుగా సరైన నిద్ర లేదు... 24 గంటల విమాన ప్రయాణం... అయినా సరే పేస్‌ బౌలర్‌ ఇషాంత్‌ శర్మ మరోసారి తన పదును చూపించాడు. అతని చలవతో తొలి టెస్టులో...
World Test Championship Points System Unfair, Williamson - Sakshi
February 20, 2020, 12:41 IST
వెల్లింగ్టన్‌:  ‘గతంలో చెప్పినట్లు నా దృష్టిలో టెస్టు ఫార్మాటే అన్నింటికంటే అత్యుత్తమం. ఐసీసీ టోర్నీలపరంగా చూస్తే ఇప్పుడు జరుగుతున్న టెస్టు చాంపియన్‌...
Virat Kohli Says Team India Can Compete Against Anyone India vs NZ Test Series - Sakshi
February 19, 2020, 11:37 IST
వెల్లింగ్‌టన్‌: న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యామని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పేర్కొన్నాడు. ప్రత్యర్థి...
Kane Williamson Supports Jasprit Bumrah About Failure In Bowling - Sakshi
February 12, 2020, 17:24 IST
మౌంట్ మాంగనుయ్ : చేతిలో బంతి ఉంటే భారత పేసర్ జస్‌ప్రీత్‌ బుమ్రా ఎంతో ప్రమాదకారి అని, అయితే అతని బౌలింగ్‌లో కాస్త పదును పెరగాల్సిన అవసరం ఉందని...
IND Vs NZ: Kohli, Kane Watch Final T20 Sitting Side by Side - Sakshi
February 02, 2020, 17:08 IST
మౌంట్‌మాంగనీ: టీమిండియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన ఐదో టీ20లో అరుదైన సందర్భం చోటు చేసుకుంది. సాధారణంగా ప్రత్యర్థి జట్ల కెప్టెన్లు ఒకేచోట కూర్చొని...
IND Vs NZ: Three New Zealand Defeats And The Same Commentator - Sakshi
January 30, 2020, 16:30 IST
భారత్‌తో జరిగిన మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీయడంతో స్మిత్‌ తనదైన శైలిలో ఛలోక్తులు విసిరాడు.
IND Vs NZ: Williamson 95 In Vain As India Win Super Over - Sakshi
January 30, 2020, 13:01 IST
హామిల్టన్‌: న్యూజిలాండ్‌ సూపర్‌ ఓవర్‌లో మ్యాచ్‌లను చేజార్చుకోవడం ఆ జట్టుకు గుండె ​కోతను మిగుల్చుతోంది.  ఇప్పటివరకూ న్యూజిలాండ్‌ ఏడుసార్లు సూపర్‌ ఓవర్...
IND VS NZ 3rd T20: Kane Williamson Reacts After Super Lost - Sakshi
January 29, 2020, 19:29 IST
హామిల్టన్‌ : సిరీస్‌ కాపాడుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఓటమి చవిచూసింది.  దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను 0-3తో టీమిండియాకు...
IND VS NZ 3rd T20: Rohit And Kohli Happy With Super Over Victory - Sakshi
January 29, 2020, 17:42 IST
నవదీపై సైనీ, వాషింగ్టన్‌ సుందర్‌లకు తర్వాతి మ్యాచ్‌లో ఆడేందుకు మార్గం సుగమమైంది
IND VS NZ 3rd T20: Team India Win In Super Over Thriller - Sakshi
January 29, 2020, 16:34 IST
హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా ‘సూపర్‌’ విజయాన్ని అందుకుంది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి విజయం...
IND VS NZ 2nd T20: Kane Williamson Gives Credit To Indian bowlers - Sakshi
January 26, 2020, 16:34 IST
ఆక్లాండ్‌: అచ్చొచ్చిన ఆక్లాండ్‌ మైదానంలో టీమిండియా మరోసారి అదరగొట్టింది. దీంతో వరుసగా రెండో టీ20లోనూ కోహ్లి సేన ఘన విజయం సాధించింది. ఆదివారం స్థానిక...
IND VS NZ 2nd T20: New Zealand Won The Toss Elected To Bat First - Sakshi
January 26, 2020, 12:04 IST
ఎక్కడ ఓడిపోయామే అక్కడే గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని విలియమ్సన్‌ అండ్‌ గ్యాంగ్‌ ఆరాటపడుతోంది
India Put Us Under Pressure Constantly, Williamson - Sakshi
January 24, 2020, 17:06 IST
ఆక్లాండ్‌: టీమిండియాతో జరిగిన తొలి టీ20లో తాము గెలవడానికి ఎన్నో సానుకూల అంశాలు ఉన్నా దాన్ని అందిపుచ్చుకోవడంలో విఫల కావడంతో పరాజయం చెందినట్లు...
IND vs NZ: Williamson Blitz Sets New Zealand Up For Big Finish - Sakshi
January 24, 2020, 14:09 IST
ఆక్లాండ్‌: టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20లో న్యూజిలాండ్‌ 204 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ ఆది...
Leadership Can't Always Be Determined By Results, Kohli - Sakshi
January 23, 2020, 12:29 IST
ఆక్లాండ్: కొన్ని రోజుల క్రితం న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ బ్యాటింగ్‌ సామర్థ్యం అసాధారణమంటూ ప్రశంసలు కురిపించిన టీమిండియా కెప్టెన్‌...
Virat Kohli Heaps Praise On His Rival From 2008 World Cup - Sakshi
January 02, 2020, 14:45 IST
న్యూఢిల్లీ: తన క్రికెట్‌ కెరీర్‌కు చక్కటి పునాది పడటానికి దాదాపు 11 ఏళ్ల క్రితం జరిగిన అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఒక ప్రధాన కారణమని టీమిండియా కెప్టెన్‌...
Worst Dropped Catch Ever, Joe Denly Stuns Team Mates - Sakshi
December 03, 2019, 11:36 IST
ఒకవైపు సెలబ్రేషన్స్‌.. మరొకవైపు షాకింగ్‌!
 - Sakshi
December 03, 2019, 11:11 IST
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌ కేవలం డ్రాతో సరిపెట్టుకోవడంతో సిరీస్‌ను కోల్పోయింది. అదే సమయంలో తొలి టెస్టులో ఇన్నింగ్స్‌తో తేడాతో...
Kane Williamson Free To Bowl Off Spin ICC - Sakshi
November 01, 2019, 14:58 IST
దుబాయ్‌:  గత ఆగస్టులో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ బౌలింగ్‌ యాక్షన్‌పై ఫిర్యాదులు అందడంతో విచారణ చేపట్టిన అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్(...
Back to Top