
27వ CEAT క్రికెట్ రేటింగ్ (CCR) అవార్డుల వేడుక నిన్న (అక్టోబర్ 7) ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ వేడుకలో ఇటీవలికాలంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రికెటర్లకు సంబంధిత విభాగాల్లో పురస్కారాలు లభించాయి.

ఈ వేడుకలో మాజీ భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రధాన ఆకర్షణగా నిలిచారు.


















