నిన్న( ఆదివారం) బెంగళూరులో జరిగిన శ్రేయా ఘోషల్ 'అన్‌స్టాపబుల్ ఇండియా టూర్' లైవ్ కన్సర్ట్‌లో శ్రద్ధా కపూర్ అకస్మాత్తుగా వేదికపైకి వచ్చి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు.
ఈ మధుర క్షణాలకు సంబంధించిన ఫొటోలను శ్రద్ధా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇప్పుడీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్‌లో చీరలో శ్రద్ధా మెరిసిపోగా, నీలిరంగు గౌనులో శ్రేయా ఆకట్టుకున్నారు.
(Images Source : Instagram/shraddhakapoor)


