వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ప్రస్తుతం ఫ్యామిలీతో చిల్ అవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావడంతో తన కూతురు, భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తోంది.
తాజాగా ఆస్ట్రేలియాలోని ఓ జూ పార్క్లో సందడి చేసింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.


