టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు మోహన్‌బాబు. (MohanBabu)
విలన్‌గా, హీరోగా దాదాపు 500లకు పైగా చిత్రాల్లో నటించారు.
ఆయన ఇండస్ట్రీలో అడుగుపెట్టి 51 ఏళ్లు (#MB51) పూర్తయిన సందర్భంగా సెలబ్రేషన్స్ నిర్వహించారు.
ఈ వేడుకలో మంచు ఫ్యామిలీ, టాలీవుడ్ సినీతారలు సందడి చేశారు.
(Images Source : Twitter(X)


