విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘నాన్న కుట్టి’. ము.మారన్ దర్శకత్వం వహించాన ఈ చిత్రంలో బేబీ లితన్య శివబాలన్, ప్రీతి అస్రానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ మూవీ నవంబరు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది చిత్ర బృందం. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.


