ప్రముఖ కొరియోగ్రాఫర్ యశ్ మాస్టర్ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ‘హే కన్నమ్మా’. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ, కార్తీక మురళీధరన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
శశికుమార్ ముత్తులూరి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ నెల 27న ఈ చిత్రం రిలీజ్ కానుంది.


