breaking news
Hey Kannamma Movie
-
యశ్ మాస్టర్ ‘హే కన్నమ్మా’ మూవీ ట్రైలర్ రిలీజ్ (ఫోటోలు)
-
హీరోయిన్గా చాహల్ మాజీ భార్య.. ట్రైలర్‌తోనే గ్లామర్ ట్రీట్!
ప్రముఖ కొరియోగ్రాఫర్ యశ్ మాస్టర్ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ‘హే కన్నమ్మా’. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మాజీ భార్య, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ పాటు కార్తీక మురళీధరన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శశికుమార్ ముత్తులూరి దర్శకత్వం వహిస్తున్నారు. (ఇదీ చదవండి: హైదరాబాద్‌లోని ఇంటిని అమ్మేసిన అనుష్క.. టాలీవుడ్‌కి గుడ్‌బై!)తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. న్యూ ఏజ్ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇందులో ధనశ్రీ వర్మ గ్లామర్‌తో పాటు తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఈ నెల 27న ఈ చిత్రం రిలీజ్ కానుంది.


