తిరుమల శ్రీవారి సేవలో నటి మీనాక్షి చౌదరి (ఫోటోలు) | Actress Meenakshi Chaudhary Visit Tirumala Today | Sakshi
Sakshi News home page

తిరుమల శ్రీవారి సేవలో నటి మీనాక్షి చౌదరి (ఫోటోలు)

Nov 26 2026 10:56 AM | Updated on Nov 26 2026 10:56 AM

Actress Meenakshi Chaudhary Visit Tirumala Today1
1/15

నటి మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) ఈరోజు (నవంబర్ 26, 2026) ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు

Actress Meenakshi Chaudhary Visit Tirumala Today2
2/15

కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆమె స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Actress Meenakshi Chaudhary Visit Tirumala Today3
3/15

దర్శనానంతరం మీడియాతో మాట్లాడిన మీనాక్షి, దర్శనం చాలా బాగా జరిగిందని తెలిపారు.

Actress Meenakshi Chaudhary Visit Tirumala Today4
4/15

తన కొత్త సినిమా డిసెంబర్ 4న విడుదల కానున్న నేపథ్యంలో స్వామివారి ఆశీస్సులు తీసుకున్నానని, సినిమా ఘన విజయం సాధించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.

Actress Meenakshi Chaudhary Visit Tirumala Today5
5/15

వచ్చే ఏడాది ఒక నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్ట్‌తో పాటు కార్తీతో కలిసి నటించే సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.

Actress Meenakshi Chaudhary Visit Tirumala Today6
6/15

Actress Meenakshi Chaudhary Visit Tirumala Today7
7/15

Actress Meenakshi Chaudhary Visit Tirumala Today8
8/15

Actress Meenakshi Chaudhary Visit Tirumala Today9
9/15

Actress Meenakshi Chaudhary Visit Tirumala Today10
10/15

Actress Meenakshi Chaudhary Visit Tirumala Today11
11/15

Actress Meenakshi Chaudhary Visit Tirumala Today12
12/15

Actress Meenakshi Chaudhary Visit Tirumala Today13
13/15

Actress Meenakshi Chaudhary Visit Tirumala Today14
14/15

Actress Meenakshi Chaudhary Visit Tirumala Today15
15/15

 
Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement