మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్.. కావ్య మారన్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి రిసెప్షన్ చెన్నైలో ఇటీవల మూడు రోజుల పాటు నిర్వహించారు.
దీనికి సింగర్, నటి జోనిత గాంధీ హాజరై కొత్త జంటతో దిగిన ఫోటో తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపింది. దీంతో ఆమె ఫొటోలు వైరల్ గా మారాయి.
(Images Source : Instagram/jonitamusic)


