breaking news
jonita
-
స్పెషల్ చీరలో త్రిష.. వయ్యారంగా శోభిత
అమ్మ చీరలో అందంగా కనిపిస్తున్న త్రిషఆరెంజ్ కలర్ చీరలో శోభిత వయ్యారాలుఎర్ర చీరలో యంగ్ హీరోయిన్ నాగదుర్గగ్లామర్ చూపించేస్తున్న 'చిరుత' నేహాశర్మఎర్రని డ్రస్‌లో సింగర్ జోనితా గాంధీమత్తెక్కించే లుక్స్‌లో హీరోయిన్ ప్రణీత View this post on Instagram A post shared by Nagadurga Gutha (@_nagadurga_21) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by JONITA (@jonitamusic) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Bhavani Sre (@bhavanisre) View this post on Instagram A post shared by Manasa Varanasi (@manasa5varanasi) -
హీరోయిన్లకు పోటీ ఇచ్చేంత అందంగా స్టార్ సింగర్ (ఫొటోలు)
-
ట్రెండింగ్ బ్యూటీ చీర కడితే.. చిచ్చుబుడ్డి జోనిత ఇలా!
బ్లాక్ డ్రస్‌లో రచ్చ లేపుతున్న తృప్తి దిమ్రిగోవాలో 'చిచ్చుబుడ్డి' సాంగ్ ఫేమ్ జోనితా గాంధీబైక్తో అనన్య నాగళ్ల గ్లామరస్ పోజులుపింక్ డ్రస్‌లో మాయ చేస్తున్న రీతూ చౌదరిచీర కట్టిన ట్రెండింగ్ బ్యూట జైన్ మేరీ ఖాన్చీరలో క్యూట్‌నెస్ పంచేస్తున్న శివానీ నాగారం View this post on Instagram A post shared by Priyanka Jawalkar ✶ (@jawalkar) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Zayn Khan (@zaynmarie) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by JONITA (@jonitamusic) View this post on Instagram A post shared by swathishta R (@swathishta_krishnan) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Rasha Thadani (@rashathadani) -
అక్కతో లావణ్య త్రిపాఠి.. ఎర్రచీరలో ఈషా రెబ్బా
అక్కకి బర్త్ డే విషెస్ చెప్పిన లావణ్యఎండలో చిల్ అయిపోతున్న పూజా హెగ్డేసెలయేరు దగ్గర ప్రియా వారియర్ హోయలుఅందంతో రచ్చ లేపుతున్న జోనితా గాంధీఎర్రచీరలో మెరిసిపోతున్న ఈషా రెబ్బాపింక్ డ్రస్‌లో క్యూట్‌గా రెబా మోనికా జాన్ View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Eeshaa Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Lavanya konidela Tripathi (@itsmelavanya) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by JONITA (@jonitamusic) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Cherukuri Maanasa Choudhary (@maanasa.choudhary1) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) -
అందాల 'చిచ్చుబుడ్డి'.. ఎవరీ జోనితా గాంధీ?
పాటలు పాడే సింగర్స్ మహా అయితే మ్యూజిక్ డైరెక్టర్స్ అవుతారు. కొన్నిసార్లు మాత్రం ఊహంచని సర్ప్రైజ్ ఇస్తుంటారు. లేటెస్ట్గా ఓ తెలుగు గాయని.. ఐటమ్ సాంగ్‌లో గ్లామరస్ డ్యాన్స్ చేసి అదరగొట్టింది. ఆమెనే జోనితా గాంధీ. తెలుగు ప్రేక్షకుల్లో కొందరికి ఈమె గురించి తెలుసు. అయితే ఈమె నుంచి అదిరిపోయే డ్యాన్స్ చూసి మాత్రం ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఈమె ఎవరు? డీటైల్స్ ఏంటి?(ఇదీ చదవండి: ఓటీటీలో 'మట్కా కింగ్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)జోనితా గాంధీ ఢిల్లీలో పుట్టింది. ఈమెకు 9 నెలల వయసున్నప్పుడే కుటుంబమంతా కెనడా వెళ్లిపోయింది. తర్వాత అక్కడే సెటిలైపోయారు. దీంతో చదువంతా అక్కడే పూర్తి చేసింది. ఏడేళ్లు ఉన్నప్పుడే పాటలు పాడటం లాంటివి చేసింది. తర్వాత కొన్నేళ్లకు తన పాడిన పాటల్ని యూట్యూబ్‌లో అప్లోడ్ చేసేది. వాటికి మంచి రెస్పాన్స్ వస్తుండేసరికి పాడటాన్ని కెరీర్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. కొన్నాళ్లకు భారత్‌కి తిరిగొచ్చింది.జోనితాలోని ప్రతిభని గుర్తించిన బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్-శేఖర్.. షారూఖ్ ఖాన్ 'చెన్నై ఎక్స్‌ప్రెస్' టైటిల్ సాంగ్ పాడే అవకాశం కల్పించారు. తొలి పాటే ఎస్పీ బాలసుబ్రమణ్యం లాంటి ప్రసిద్ధ గాయకుడితో కలిసి పాడేసరికి జోనితాకు ఫేమ్ వచ్చింది. తర్వాత ఏఆర్ రెహమాన్, ప్రీతమ్, అమిత్ త్రివేది తదితర సంగీత దర్శకులు కంపోజ్ చేసిన సాంగ్స్ పాడింది.అనిరుధ్‌తో కలిసి ఈమె పాడిన కావాలయ్యా, అరబిక్ కుతు లాంటి పాటలు సెన్సేషన్ సృష్టించాయి. 'కిక్ 2' మూవీలోని నువ్వే నువ్వే ప్రాణం పాటతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. లవ్ స్టోరి, సర్కారు వారి పాట తదితర చిత్రాల్లో సాంగ్స్ పాడింది. ఓవరాల్‌గా చూస్తే తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, ఉర్దూ, ఇంగ్లీష్‌లో పాటలు పాడి మెప్పించింది. ఇన్ స్టాలో 28 లక్షల ఫాలోవర్స్ ఉన్న ఈమె.. లైవ్ కన్సర్ట్స్తోనూ సంగీత ప్రియుల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంది.ఇన్నాళ్లు సింగర్‌గా అందరికీ తెలిసిన జోనితా గాంధీ.. అడివి శేష్ 'డకాయిట్' కోసం తొలిసారి ఐటమ్ సాంగ్‌లో డ్యాన్స్ చేసింది. అందచందాలతో ఆశ్చర్యపరిచింది. చూస్తుంటే సింగర్‌గా ఏమో గానీ డ్యాన్సర్‌గా మాత్రం మరింత బిజీ అవుతుందేమో అనిపిస్తుంది. ఈమె నటించిన తమిళ సినిమా 'వాకింగ్ టాకింగ్ స్ట్రాబెర్రీ ఐస్‌క్రీమ్' విడుదల కావాల్సి ఉంది.(ఇదీ చదవండి: చిరంజీవి-ప్రభాస్ సినిమాలు.. అదొక్కటే సమస్య?) -
ఐటమ్ డ్యాన్సర్‌గా ప్రముఖ గాయని.. వీడియో రిలీజ్
అనిరుధ్‌తో పలు పాటలు పాడిన గ్లామరస్ సింగర్ జోనితా గాంధీ.. ఇప్పుడు ఐటమ్ సాంగ్‌లో నటించింది. అడివి శేష్ హీరోగా నటిస్తున్న 'డకాయిట్' కోసం తొలిసారి కాలు కదిపింది. చిచ్చుబుడ్డి అంటూ సాగే ఈ పాటని లెక్క ప్రకారం ఈ సాయంత్రమే రిలీజ్ చేయాలి. కానీ కాస్త ఆలస్యంగా ఇప్పుడు విడుదల చేశారు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కి డ్యాన్స్ నేర్పింది నేనే)ఇప్పటివరకు సింగర్‌గానే అందరికీ తెలిసిన జోనితా.. ఇప్పుడు అందంతో ఐటమ్ సాంగ్‌లోనూ ఆకట్టుకోవడం విశేషం. ఇకపోతే ఏప్రిల్ 10న 'డకాయిట్'.. తెలుగు, హిందీలో థియేటర్లలోకి రాబోతుంది. మృణాల్ ఠాకుర్ హీరోయిన్. దాదాపు నాలుగేళ్ల తర్వాత శేష్ నుంచి వస్తున్న మూవీ ఇది. చూడాలి మరి ఈసారి ఎలాంటి ఫలితం అందుకుంటాడో?(ఇదీ చదవండి: 'పెద్ది'కి దారి ఇచ్చేసిన 'లెనిన్'.. కొత్త రిలీజ్ డేట్) -
మాల్దీవుల్లో చిల్ అవుతున్న బ్యూటిఫుల్ సింగర్ (ఫొటోలు)
-
ప్రముఖ సింగర్‌తో అనిరుధ్ ప్రేమాయణం
తమిళ చిత్రాలతో పాటు తెలుగు సినిమాలకూ తనదైన శైలిలో సంగీతం అందిస్తున్నారు అనిరుధ్ రవిచందర్. సంగీత ప్రపంచంలో అనిరుధ్ అనేదు పేరు కాదు బ్రాండ్. ఆయన నుంచి పాట వచ్చిందంటే చాలు అది బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే. 'వై దిస్ కొలవెరి కొలవెరి కొలవెరి డి సాంగ్'తో సరిగ్గా పదేళ్లే క్రితం ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. తనకు 20 ఏళ్ల వయసులోనే మ్యూజిక్ వరల్డ్‌లోకి వచ్చి సీనియర్లకే గట్టిపోటి ఇచ్చాడు. తెలుగులో 'అజ్ఞాతవాసి' చిత్రంతో పరిచయమయ్యాడు. ఆ సినిమా హిట్ కాకపోయిన అనిరుధ్ మ్యూజిక్ మాత్రం ఇప్పటికి వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు 'దేవర' సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. (ఇదీ చదవండి: విక్రమ్ కోసం కథ సిద్ధం చేస్తున్న స్టార్ డైరెక్టర్) తన సంగీతంతో మంచి గుర్తింపు అయితే వచ్చింది కానీ.. సినీ పరిశ్రమలోని నటీమణులతో రిలేషన్స్‌లో ఉన్నాడనే వార్తలు ఎక్కువగానే వస్తుంటాయి. గతంలో కోలీవుడ్‌లో సుచీ లీక్స్ పేరుతో పలు ఫోటోలో కూడా బయటకు వచ్చాయి. హీరోయిన్ ఆండ్రియాతో అనిరుధ్ డీప్ లిప్ లాక్ పెట్టుకుంటున్న ఫోటో అప్పట్లో లీక్ అయ్యింది. ఒక రకంగా అది సినీ పరిశ్రమలో పెద్ద దుమారమే రేపింది. తాజాగా ఆయన చుట్టూ మరో వివాదం రేగుతుంది. 'బీస్ట్' సినిమాలో 'అరబిక్ కుత్తు' సాంగ్ పాడి గుర్తింపు తెచ్చుకున్న సింగర్ 'జోనితా గాంధీ'తో అనిరుధ్ ఎఫైర్ నడుపుతున్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. కొన్నిరోజులుగా వారిద్దరూ కలిసే తిరుగుతున్నారని టాక్. కమల్ హాసన్ 'విక్రమ్' సినిమా నుంచే వీరిద్దరూ డీప్ లవ్‌లో పడిపోయారని తెలుస్తోంది. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అందుకే అనిరుధ్ ఎక్కడ ఉంటే 'జోనితా' కూడా అక్కడే కనిపిస్తోందని చెబుతున్నారు. ఇంత జరుగుతన్నా ఈ జంట మాత్రం ఖండించింది లేదు.. అలాగని ఇవన్నీ నిజమేనని చెప్పనూ లేదు. ఇప్పటికైనా నోరు విప్పు విషయం ఏమిటో చెప్పాలని ఆయన అభిమానులు ట్వీట్లు కూడా చేస్తున్నారు. (ఇదీ చదవండి: అమ్మాయిలు నాలుగు రకాలు అంటూ నిహారిక పోస్ట్)


