దుల్కర్ సల్మాన్ హీరోగా.. డైరెక్టర్ పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆకాశంలో ఒక తార’. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మించారు.
సాత్విక వీరవల్లి హీరోయిన్ కాగా.. శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమా నవంబర్ 20 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి స్పందన అందుకుంది. ఈ మేరకు ప్రెస్ మీట్‌ను నిర్వహించింది చిత్రబృందం.


