'ఆకాశంలో ఒక తార' సినిమా సక్సెస్ మీట్లో నటి రుహానీ శర్మ (Ruhani Sharma)
ఈ చిత్రంలో రుహానీ శర్మ 'బిజిలి' పాత్రలో కనిపించారు.
ఈ వేడుకలో రుహానీ శర్మ చీరకట్టులో ఆకట్టుకున్నారు.
సక్సెస్ మీట్లో నిర్మాత అల్లు అరవింద్ రుహానీ శర్మ పెళ్లి గురించి చేసిన సరదా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.


