హైదరాబాద్ : డ్రగ్స్‌కు స్వస్తి పలికి..‘మత్తు’ వదిలిద్దాం అంటూ యువత నినదించింది. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషాముక్త్ భారత్’ పేరిట ప్రారంభించిన పాదయాత్రకు భారీ స్పందన వస్తోంది.
ఈ కార్యక్రమంలో హీరో నాగార్జున, నటు సాయి కుమార్ పాల్గొన్నారు. డ్రగ్స్‌కు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


