విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) రష్మిక(Rashmika Mandanna) జంటగా వస్తోన్న మూవీ రణబాలి.
ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించారు.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు.
ఈ చిత్రం ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మీడియాతో ముచ్చటించారు.


