శ్రీ విష్ణు హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ కామ్రేడ్ కల్యాణ్. ఈ సినిమాకు జానకీరామ్ మారెళ్ల దర్శకత్వం వహించారు.
ఈ చిత్రాన్ని స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ అండ్ కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మించారు.
ఈ మూవీ ఈరోజు(అక్టోబరు 9)న విడుదలైంది. మంచి స్పందన అందుకుంది. ఈ మూవీలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా కనిపించింది.
అయితే మూవీ మంచి విజయాన్ని అందుకోవడంతో చిత్రం బృందం సక్సెస్‌మీట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించింది. పలువురు ప్రముఖులు హాజరయ్యారు.


