హైదరాబాద్ లో సందడి సందడిగా హాలోవీన్‌ (ఫోటోలు) | A lively Halloween in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ లో సందడి సందడిగా హాలోవీన్‌ (ఫోటోలు)

Nov 1 2026 6:19 AM | Updated on Nov 1 2026 6:49 AM

A lively Halloween in Hyderabad1
1/19

హైదరాబాద్ : నగరంలో శనివారం హాలోవీన్‌ (Halloween 2026) సందడి సందడిగా సాగింది. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్‌ 31న జరుపుకొనే ఈ వేడుకల నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

A lively Halloween in Hyderabad2
2/19

ఒకనాడు పాశ్చాత్య దేశాల సంస్కృతిలో భాగమై... తర్వాత భాగ్య నగర వినోద సంస్కృతిలోనూ తనదైన స్థానాన్ని సంపాదించుకుంది.

A lively Halloween in Hyderabad3
3/19

ఈసారి హాలోవీన్‌ వేడుకలు దెయ్యాల వేషధారణలకే పరిమితం కాలేదు. భయానక అనుభూతిని ప్రత్యక్షంగా ఆస్వాదించేలా హారర్‌ హౌస్‌లు వెలిశాయి.

A lively Halloween in Hyderabad4
4/19

జూబ్లీహిల్స్, హైటెక్‌ సిటీ ప్రాంతాల్లో హాలోవీన్‌ పార్టీలు జోరుగా నిర్వహించారు. దెయ్యాల వేషాల్లో ఫొటోలు దిగడం నుంచి హారర్‌ అనుభూతిని ఆస్వాదించడం వరకు.. భయాన్ని కూడా వినోదంగా మార్చుకునే హాలోవీన్‌ సంస్కృతి నగరంలో కొత్త వారాంత ఆకర్షణగా మారింది.

A lively Halloween in Hyderabad5
5/19

ఫిల్మ్‌నగర్‌లోని పాపాయా వేదికగా రెండు రోజుల కార్నివాల్ మొదలైంది. జూబ్లీహిల్స్‌ గ్రీజ్‌ మంకీలో ప్రత్యేక సంగీత కార్యక్రమం సాగింది.

A lively Halloween in Hyderabad6
6/19

లుఫ్ట్‌ బార్‌ అండ్‌ కిచెన్‌లో ’సేన్‌ ఆర్‌ ఇన్‌సేన్‌’ పేరుతో హాలోవీన్‌ పార్టీ, ట్రోజన్‌ పబ్‌ అండ్‌ కిచెన్‌లో ’రాక్షస’ పేరుతో ప్రత్యేక వేడుకలున్నాయి.

A lively Halloween in Hyderabad7
7/19

ఫిల్మ్‌నగర్‌ ఈఎక్స్‌టీ వేదికగా ’ఎక్స్‌టీ హారర్‌ హౌస్‌’, సోమాజిగూడలోని ది పార్క్‌లో ’హాలోవీన్‌ ఆఫ్టర్‌ డార్క్‌’వేడుకలు అలరించాయి. పాఠశాలల్లో చిన్నారులు హాలోవీన్‌ దుస్తులు ధరించి సందడి చేశారు.

A lively Halloween in Hyderabad8
8/19

A lively Halloween in Hyderabad9
9/19

A lively Halloween in Hyderabad10
10/19

A lively Halloween in Hyderabad11
11/19

A lively Halloween in Hyderabad12
12/19

A lively Halloween in Hyderabad13
13/19

A lively Halloween in Hyderabad14
14/19

A lively Halloween in Hyderabad15
15/19

A lively Halloween in Hyderabad16
16/19

A lively Halloween in Hyderabad17
17/19

A lively Halloween in Hyderabad18
18/19

A lively Halloween in Hyderabad19
19/19

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement