ముంబై : 'ELLE ఇండియా బ్యూటీ అవార్డ్స్ 2026' (20వ ఎడిషన్) ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.ఈవెంట్ లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అవార్డులను గెలుచుకున్నారు.ఈ వేడుకలో డినో మోరియా, అదితి రావ్ హైదరి, రణదీప్ హూడా వంటి ప్రముఖ సెలబ్రిటీలు పలు పురస్కారాలను అందుకున్నారు.
సోనం బజ్వా (Sonam Bajwa)
రాషా తడాని (Rasha Thadani)
రణదీప్ హుడా (Randeep Hooda)
కరిష్మా కపూర్ (Karishma Kapoor)
డినో మోరియా (Dino Morea)
వేదిక పింటో (Vedika Pinto)
నోరా ఫతేహి (Nora Fatehi)
అదితి రావు హైదరి (Aditi Rao Hydari)
షనయా కపూర్ (Shanaya Kapoor)
కరిష్మా కపూర్ (Karishma Kapoor)
అనన్య పాండే (Ananya Panday)
అనన్య పాండే (Ananya Panday)
దియా మీర్జా (Dia Mirza)
డినో మోరియా (Dino Morea)
(Images Source : Instagram/elleindia)


