కళ్యాణ్ జ్యువెలర్స్ ప్రతి ఏటా నవరాత్రి పండుగను భారతీయ సంప్రదాయాలు, చలనచిత్ర ప్రముఖుల గ్లామర్ కలయికతో అత్యంత వైభవంగా నిర్వహిస్తుంది.
ఈ వేడుకల్లో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు సాంప్రదాయ దుస్తులలో మెరిశారు.
నాగార్జున, అఖిల్ అక్కినేని, బాబీ డియోల్, సైఫ్ అలీ ఖాన్, శ్రీలీల, సారా అలీ ఖాన్, మలైకా అరోరా, మాళవిక మోహనన్, రెజీనా కాసాండ్రా, తదితరులు ఈ నవరాత్రి ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
(Images Source : Instagram/tunes6music)


