సినీతారల సోయగాలు తళుక్కుమన్నాయి. ర్యాంప్‌పై క్యాట్ వాక్‌లు రక్తికట్టించాయి. బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్ వేదికగా శనివారం నిర్వహించిన ‘హైదరాబాద్ ఫ్యాషన్ వీక్’లో సుందరాంగులు సందడి చేశారు.
Nov 29 2026 8:45 AM | Updated on Nov 29 2026 8:52 AM