నాగచైతన్య హీరోగా నటిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ‘వృషకర్మ’. కార్తీక్ దండు దర్శకుడు. మీనాక్షి చౌదరి హీరోయిన్.
బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శనివారం చిత్రబృందం మీడియా సమావేశం నిర్వహించింది.


