దుల్కర్ సల్మాన్ హీరోగా, సాత్విక వీరవల్లి హీరోయిన్గా నటించిన చిత్రం ‘ఆకాశంలో ఒక తార’.
పవన్ సాధినేని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మించిన ఈ మూవీ ఈ నెల 20న విడుదలైంది.
‘ఆకాశంలో ఒక తార స్కై హై సక్సెస్ సెలబ్రేషన్స్’కి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఎస్ రాజమౌళి


