టాలీవుడ్ కమెడియన్ ఎంఎస్ నారాయణ(MS Narayana) మనవరాలి పెళ్లి ఇటీవలే గ్రాండ్గా జరిగింది.
ఈ పెళ్లి వేడుకలో బ్రహ్మనందం, రావు రమేశ్ సందడి చేశారు.
ఈ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. పలువురు అభినందనలు చెబుతున్నారు. ఈ వెడ్డింగ్ పిక్స్ మీరు కూడా చూసేయండి.


