హైదరాబాద్: ప్రముఖ హోమ్ ఇంటీరియర్ డిజైన్ సంస్థ బొనిటో డిజైన్స్ హైదరాబాద్‌లో విస్తరణ లో భాగంగా నిర్వహించిన ఫ్యాషన్ లో మోడల్స్ అదరహో అనిపించారు.
గచ్చిబౌలిలో తన నూతన ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. 14 వేల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా నగర వినియోగదారులకు ఆధునిక, నాణ్యమైన ఇంటీరియర్ డిజైన్ సేవలను అందించనుంది.
బాలీవుడ్ ప్రముఖురాలు గౌరీ ఖాన్ సంస్థకు గ్లోబల్ డిజైన్ అడ్వైజర్‌గా వ్యవహరిస్తున్నారు.


