breaking news
fashion show in hyderabad
-
షీస్ ఇండియా షో..
అందచందాలతో అదరగొట్టారు.. ర్యాంప్‌పై హొయలొలికించారు.. ఆహుతులను ఆకట్టుకున్నారు.. ఫ్యాషన్ షోకు దేశ నలుమూలల నుంచి 18 నుంచి 81 ఏళ్ల అత్యున్నతమైన 20 మంది ఫైనలిస్టులు విచ్చేశారు. హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని ఫస్ట్ బెటాలియన్ ప్రాంగణంలో ఉన్న శౌర్య కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం రాత్రి షీ’స్ ఇండియా పేరుతో జరిగిన ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు. ఈ పోటీలకు ఎత్తు, బరువు వంటి అర్హతలు లేవు. గృహిణుల నుంచి ఏరోనాటికల్ ఇంజినీర్లు వరకు, స్కూల్ టీచర్లు నుంచి నర్సులు వరకు, ఫ్యాషన్ ఇండస్ట్రీ నుంచి కార్పొరేట్ ఐకాన్లు వరకు అందరూ ఒక వేదికపై కలిసి వాక్ చేశారు. ఈ గ్రాండ్ గాలా ఫినాలేలో గెలుపొందిన మహారాణులను సత్కరించారు. డ్రీమ్‌ఫోక్స్ సహకారం అందించిన ఈ కార్యక్రమంలో షీ’స్ ఇండియా వ్యవస్థాపకులు, సహా వ్యవస్థాపకులు షారోన్ ఫెర్నాండెజ్, శిల్పా జైన్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: Baghini River: చీరలకు సహజ రంగులను అందించే నది..! బాఘిని ప్రింట్ మాయాజాలం) -
హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్‌లో అనన్య నాగళ్ల (ఫోటోలు)
-
ఫ్యాషన్ వీక్ 2025 గ్రాండ్ ఫినాలేలో మెరిసిన రేణు దేశాయ్ (ఫొటోలు)
-
ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ వాక్‌తో అదరగొట్టిన మోడల్స్ (ఫొటోలు)
-
హైటెక్స్ లో 'తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్' చిత్రోత్సవం (ఫొటోలు)
-
హైదరాబాద్ : డెక్కన్ డెర్బీ– 2025 ఫ్యాషన్ లో మెరిసిన మలైకా అరోరా (ఫొటోలు)
-
బంజారాహిల్స్ : 'ట్రాషిక్' ఫ్యాషన్ షో అదుర్స్ (ఫొటోలు)
-
నోవోటెల్ వేదికగా జేడీ డిజైన్ అవార్డ్స్ 2025 (ఫొటోలు)
-
మిస్ యూనివర్స్ 2025 పోటీలకు మన తెలుగు తేజాలు (ఫొటోలు)
-
Miss world 2025 : ఆల్ ది బెస్ట్ మిస్ ఇండియా నందిని గుప్తా (ఫోటోలు)
-
అనాథ పిల్లలతో ఆడి, పాడిన సుందరీమణులు..సెల్ఫీలు, వీడియోలు (ఫొటోలు)
-
శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)
-
మిస్ వరల్డ్ : అందాల ముద్దుగుమ్మలు సందడి.. (ఫొటోలు)
-
హైదరాబాద్ : మిస్ వరల్డ్ పోటీలకు అంతా సిద్ధం (ఫొటోలు)
-
'టీచ్ ఫర్ ఛేంజ్' సెలబ్రిటీ ఫ్యాషన్ షోలో మెరిసిన తారలు (ఫోటోలు)
-
జూబ్లీహిల్స్ క్లబ్లో ఫ్యాషన్ షో..ఆకట్టుకున్న మోడల్స్ ర్యాంప్ వాక్ (ఫోటోలు)
-
హైదరాబాద్ : ఆధ్వరియా సిల్క్స్ ఫ్యాషన్ షో అదరహో (ఫొటోలు)
-
మాదాపూర్ : సినీ తారల ఫ్యాషన్ షో అదరహో (ఫొటోలు)
-
జూబ్లీహిల్స్ : ఇండో కాటన్ ఫ్యాషన్‌షోలో అదరగొట్టిన మోడల్స్ (ఫొటోలు)
-
హైదరాబాద్ : హామ్స్టెక్ కళాశాలలో ఫ్యాషన్ షో (ఫొటోలు)
-
బ్రైడల్ ఫ్యాషన్ షోలో మెరిసిన శ్రద్ధా దాస్, బిగ్ బాస్ దివి
-
నిఫ్ట్ స్పెక్ట్రమ్ 2020 వేడుకలు
-
‘షాదీ’ వెడ్డింగ్ ఫ్యాషన్ షో అదుర్స్
-
మహేష్ బాబు భార్య నమ్రత ర్యాంప్ వాక్


