హైదరాబాద్ నగరంలో నిర్వహించిన ఫ్యాషన్ వీక్ 2025 గ్రాండ్ ఫినాలేలో తారలు తళుక్కున మెరిశారు.
ప్రదర్శనలో భాగంగా రెండో రోజు డిజైనర్ థీమ్‌తో తీర్చిదిద్దిన దుస్తులతో మోడల్స్ ర్యాంప్ వాక్ చేశారు.
ఎన్‌ఐఎఫ్ గ్లోబల్ స్టూడెంట్స్, ది స్టార్ లైఫ్ హైదరాబాద్, సంధ్యా రెడ్డి, మోనికా రెడ్డి, అధ్వారియా సిల్క్స్, రాధే ద్వారా ఫుచ్‌సియా పింక్ శ్యామ్ డిజైనర్ స్టూడియో, ఎక్స్‌ఐటీఐవీవ్స్, సూరజ్ భాన్ ప్రజెంట్స్ నితికా గుజ్రాల్ ఆధ్వర్యంలో గ్రాండ్ ఫినాలేలో ప్రముఖ సినీతారలు అక్షర గౌడ, కౌశల్, రేణు దేశాయ్, రితికా నాయక్, డాక్టర్ ప్రీతి రెడ్డి, బాలీవుడ్ ఈషా గుప్తా షో స్టాపర్స్‌గా మెరిశారు.
దాదాపు 20 మందిపైగా డిజైనర్లు రూపొందించిన సరికొత్త డిజైన్లను ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఢిల్లీకి చెందిన మోడల్స్ ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేశారు.


