ఉత్సాహంగా ‘విశాఖ తరంగ్‌’ (ఫొటోలు) | Visakha Tarang Event Photos | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా ‘విశాఖ తరంగ్‌’ (ఫొటోలు)

Nov 24 2025 9:08 AM | Updated on Nov 24 2025 9:08 AM

Visakha Tarang Event Photos 1
1/14

మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్‌ సెంటర్‌లో 77వ ఎన్‌సీసీ దినోత్సవం ‘విశాఖ తరంగ్‌’ పేరుతో ఘనంగా జరిగింది. కార్యక్రమాన్ని శౌర్యం, ధర్మం, సాంస్కృతిక వైభవాల సంగమంగా నిర్వహించారు.

Visakha Tarang Event Photos 2
2/14

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జీపీ రాజశేఖర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని, విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సమయంలో ఎన్‌సీసీ దినోత్సవం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.

Visakha Tarang Event Photos 3
3/14

ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ వైస్‌ అడ్మిరల్‌ సుశీల్‌ మీనన్‌ మాట్లాడుతూ ఎన్‌సీసీ దేశ ఐక్యతకు ప్రతిబింబమని, మంచి నడవడికను నేర్పుతుందన్నారు.

Visakha Tarang Event Photos 4
4/14

సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న ఎన్‌సీసీ క్యాడెట్లకు ఉపకులపతి, వైస్‌ అడ్మిరల్‌ బహుమతులు అందించారు. కార్యక్రమంలో కమడోర్‌ గ్రూప్‌ కమాండర్‌ సుమంత్‌ రాయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Visakha Tarang Event Photos 5
5/14

Visakha Tarang Event Photos 6
6/14

Visakha Tarang Event Photos 7
7/14

Visakha Tarang Event Photos 8
8/14

Visakha Tarang Event Photos 9
9/14

Visakha Tarang Event Photos 10
10/14

Visakha Tarang Event Photos 11
11/14

Visakha Tarang Event Photos 12
12/14

Visakha Tarang Event Photos 13
13/14

Visakha Tarang Event Photos 14
14/14

Advertisement

Advertisement
 
Advertisement
Advertisement