విజయవాడ : మొగల్రాజపురంలోని సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో తరుణీ తరంగాలు ఆరవ మహిళ ఫెస్ట్ ఘనంగా నిర్వహించారు. విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చక్క భజనలు, జానపద నృత్యాలు, కోలాట ప్రదర్శనలు అందరినీ అలరించాయి.
Jan 9 2026 10:17 AM | Updated on Jan 9 2026 10:32 AM