హైదరాబాద్‌లోని రామచంద్రాపురం (ఆర్‌సీ పురం) లో ప్రముఖ సినీ నటి రాశీ ఖన్నా(Raashii Khanna) సందడి చేశారు.
కొత్తగా ఏర్పాటైన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సరికొత్త ట్రెడిషనల్ లుక్‌లో విచ్చేసిన రాశీఖన్నా, మాల్ యజమానితో కలిసి రిబ్బన్ కట్ చేసి ఈ షోరూమ్‌ను లాంఛనంగా ప్రారంభించారు.


