సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, రమేశ్ బాబు కుమారుడైన జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'శ్రీనివాస మంగాపురం'.(Srinivasa Mangapuram Movie).
అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రషా తడానీ కథానాయికగా నటిస్తున్నారు.
ప్రముఖ నటుడు మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను జూలై 30న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.


