ఈ రాశి వారికి సోదరుల నుంచి ఆస్తిలాభాలు | Rasi Phalalu: Daily Horoscope On 12-07-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి సోదరుల నుంచి ఆస్తిలాభాలు

Jul 12 2026 2:30 AM | Updated on Jul 12 2026 2:30 AM

Rasi Phalalu: Daily Horoscope On 12-07-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, తిథి: బ.త్రయోదశి రా.9.00 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: రోహిణి ఉ.7.08 వరకు, తదుపరి మృగశిర,వర్జ్యం: ప.12.20 నుండి 1.50 వరకు, దుర్ముహూర్తం: సా.4.51 నుండి 5.43 వరకు, అమృత ఘడియలు: రా.9.15 నుండి 10.45 వరకు, మాస శివరాత్రి.

సూర్యోదయం : 5.35
సూర్యాస్తమయం : 6.35
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం....  కొత్త రుణాలు చేస్తారు. ఆత్మీయులతో మాటపట్టింపులు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. బంధువుల కలయిక. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం.

వృషభం...  రుణాలు తీరి ఊరట చెందుతారు. ఆహ్వానాలు అందుతాయి. నూతన ఉద్యోగాలు పొందుతారు. మిత్రులతో సఖ్యత. విందువినోదాలు. వ్యాపారాలు సానుకూలమవుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

మిథునం.... మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. దూరపుబంధువుల కలయిక. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆలోచనలు కలసిరాగలవు. కుటుంబబాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి.

సింహం....  ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. సోదరుల నుంచి కీలక సమాచారం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

కన్య...  ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా. పనుల్లో ప్రతిబంధకాలు. మానసిక అశాంతి. అనారోగ్యం. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో నిరాశ.

తుల...  వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృశ్చికం...  రుణభారాలు తొలగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. తీసుకుంటారు. సోదరుల నుంచి ఆస్తిలాభాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

ధనుస్సు......  పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. మిత్రుల చేయూత అందుతుంది. దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

మకరం...  పనిఒత్తిడులు. బంధువులతో విభేదాలు. అనుకోని ధనవ్యయం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. మిత్రులతో కలహాలు. వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం.

కుంభం...  కుటుంబ, ఆరోగ్యసమస్యల. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

మీనం...  ఆహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగయత్నాలు సఫలం. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. భూవివాదాల పరిష్కారం. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement