సూర్య, వివేక్ ఒబెరాయ్, ప్రియమణి, రాధికా ఆప్టే ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘రక్త చరిత్ర’.
రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ నెల 17న ఈ చిత్రం రీ రిలీజ్ విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో రీ రిలీజ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.


