గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, తిథి: బ.ద్వాదశి రా.11.26 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: కృత్తిక ఉ.8.43 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం: రా.11.39 నుండి 1.09 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.36 నుండి 7.19 వరకు, అమృత ఘడియలు: ఉ.6.29 నుండి 7.56 వరకు, తదుపరి 4.07 నుండి 5.38 వరకు (తెల్లవారితే ఆదివారం).
సూర్యోదయం : 5.35
సూర్యాస్తమయం : 6.35
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు
మేషం: దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు.
వృషభం: ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.. పాతబాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
మిథునం: కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు. ధనవ్యయం. అనారోగ్యం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు.
కర్కాటకం: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.
సింహం: అనూహ్యమైన కొన్ని విజయాలు సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఉద్యోగయత్నాలు సఫలం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగిపోతాయి.
కన్య: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులు, మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. నిరుద్యోగులకు నిరాశ. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.
తుల: వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఊహించని ప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యసమస్యలు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం.
వృశ్చికం: పనులు అనుకున్న సమయానికి పూర్తి కాగలవు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య వ్యక్తులు పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
ధనుస్సు: రుణాలు తీరతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వివాదాల పరిష్కారం. ధనప్రాప్తి. సంఘంలో గౌరవం. వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలం.
మకరం: మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
కుంభం: పనుల్లో ఆటంకాలు. రుణయత్నాలు. సోదరులతో కలహాలు. ఆరోగ్యసమస్యలు. ప్రయాణాలు వాయిదా. శ్రమ పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
మీనం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆస్తి వివాదాల పరిష్కారం. సోదరులతో సఖ్యత. విద్య, ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.


