సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ఒక్కసారిగా ఫేమస్ అయిన చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్(బుల్లిరాజు).
ఈ ఏడాది మెగాస్టార్ మనశంకర వరప్రసాద్‌లోనూ అలరించాడు.
ఇటీవల తన బర్త్‌డేను ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు.
బుల్లిరాజు బర్త్ డే పిక్స్ మీరు కూడా చూసేయండి.


