నితిన్ , ఆఫియా సయ్యద్ హీరో, హీరోయిన్ గా నటించిన చిత్రం ‘అలియాస్ రుక్మిణి’. మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వంలో హీరో నాని సమర్పణలో దీప్తి గంటా నిర్మించిన ఈ మూవీ డిసెంబరు 4న రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్లో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో నేచురల్ స్టార్ నానితో పాటు చిత్రబృందం అంతా పాల్గొంది.


