దుల్కర్ సల్మాన్ , సాత్విక వీరవల్లి కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. ఇటీవల విడుదలైన ఈ సినిమా తొలి రోజు హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది.
ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు.ఈ ఈవెంట్‌కి హీరోయిన్ సాత్విక వీరవల్లి గాగ్రాచోళి డ్రెస్ లో వచ్చి స్టేజిపై తన నాట్యంతో అందర్నీ మెప్పించింది.


