నటి రోజా (Roja Selvamani) బర్త్ డే వేడుక గ్రాండ్గా జరిగింది.
ఆమె పుట్టినరోజు వేడుకల్లో ప్రముఖ సినీతారలు సందడి చేశారు.
మీనాతో పాటు సంగీత, ప్రభుదేవా, డైరెక్టర్ శంకర్ కూడా హాజరయ్యారు.
ఈ బర్త్ డే వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
(Images Source : Instagram/rojaselvamani)


