హీరోయిన్ మృణాళిని (Mirnalini Ravi ) రవి రవి తాజాగా వివాహబంధంలోకి అడుగుపెట్టింది.
తన ప్రియుడు, మలేసియాకు చెందిన మహావిష్ణు అనే ఆధ్యాత్మిక గురువుతో ఏడడుగులు వేసింది.
పుదుచ్చేరికి చెందిన మిర్నాళిని.. 2019లో వచ్చిన విజయ్ సేతుపతి 'సూపర్ డీలక్స్'తో నటిగా పరిచయమైంది.
తర్వాత 'గద్దలకొండ గణేశ్'తో హీరోయిన్గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మామ మశ్చీంద్ర మూవీస్ కూడా టాలీవుడ్లో చేసింది.
(Images Source : Instagram/mirnaliniravi)


