ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కూతురు అన్షులా కపూర్ వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగింది.
ఈ వేడుకలో బాలీవుడ్ సినీతారలంతా సందడి చేశారు.
వీరితో ఓర్రీ ఫోటోలు దిగుతూ స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించారు.
ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.


