తెలుగులో 'ఇంటింట గృహలక్ష్మి' సీరియల్లో కలిసి నటించిన కళ్యాణ్ (Kalyan) ఇంచారా శెట్టి..(Inchara Shetty) వారం రోజుల క్రితం అంటే అక్టోబర్ 30న ఉడుపిలోని బీచ్ ఒడ్డున పెళ్లితో ఒక్కటయ్యారు.
గత నాలుగేళ్లుగా వీళ్లు ప్రేమించుకుంటున్నారు.
ఇప్పుడు పెద్దల్ని ఒప్పించి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
(Images Source : Instagram/incharashettyofficial)


