సినీనటి ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) నవంబర్ 6, 2026న హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో సందడి చేశారు.
దిల్‌సుఖ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన వేగా జ్యువెలర్స్ (Vega Jewellers) 7వ స్టోర్ గ్రాండ్ ఇనాగ్రేషన్ (ప్రారంభోత్సవం) కి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


