తెలంగాణ : సిరిసిల్ల జిల్లాలో జానపదాల సింగిడి (ఫోటోలు) | Inaugural Meeting of the Telangana Folk Industry | Sakshi
Sakshi News home page

తెలంగాణ : సిరిసిల్ల జిల్లాలో జానపదాల సింగిడి (ఫోటోలు)

Nov 4 2026 6:52 AM | Updated on Nov 4 2026 6:52 AM

Inaugural Meeting of the Telangana Folk Industry1
1/27

సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా కేంద్రం జానపదాల సింగిడైంది. పాటల ప్రవాహం మానేరు వాగై పారింది. పాట ప్రజల పక్షం ఉంటుందని, ప్రజల పాటకు చావుండదని కళాకారులు అన్నారు.

Inaugural Meeting of the Telangana Folk Industry2
2/27

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో మంగళవారం రాత్రి జరిగిన తెలంగాణ ఫోక్‌ ఇండస్ట్రీ ఆవిర్భావ సభకు రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన కవులు, కళాకారులు, ఉద్యమకారులు తరలివచ్చారు.

Inaugural Meeting of the Telangana Folk Industry3
3/27

అరుణోదయ విమలక్క, సినీ రచయిత జాతీయ అవార్డు గ్రహీత కాసర్ల శ్యాం, నల్గొండ గద్దర్, వరంగల్‌ శ్రీనివాస్, తేలు వి జయ, దరువు ఎల్లన్న, మురళీ మధు, జంగిరెడ్డి, ఆకునూరి దేవయ్య, జడల రమేశ్, గిద్దె రాంనర్సయ్య, అభినయ్‌ శ్రీనివాస్, మౌనిక యాదవ్, రేలరేల గంగతో పాటు వందలాది మంది కళాకారులు తమ ఆటపాటలతో మరిపించారు.

Inaugural Meeting of the Telangana Folk Industry4
4/27

కళాకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు.

Inaugural Meeting of the Telangana Folk Industry5
5/27

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కవులు, కళాకారులకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. గద్దర్‌ పేరిట సినీ అవార్డులను ఇవ్వడం, అందెశ్రీ పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించారని గుర్తు చేశారు.

Inaugural Meeting of the Telangana Folk Industry6
6/27

Inaugural Meeting of the Telangana Folk Industry7
7/27

Inaugural Meeting of the Telangana Folk Industry8
8/27

Inaugural Meeting of the Telangana Folk Industry9
9/27

Inaugural Meeting of the Telangana Folk Industry10
10/27

Inaugural Meeting of the Telangana Folk Industry11
11/27

Inaugural Meeting of the Telangana Folk Industry12
12/27

Inaugural Meeting of the Telangana Folk Industry13
13/27

Inaugural Meeting of the Telangana Folk Industry14
14/27

Inaugural Meeting of the Telangana Folk Industry15
15/27

Inaugural Meeting of the Telangana Folk Industry16
16/27

Inaugural Meeting of the Telangana Folk Industry17
17/27

Inaugural Meeting of the Telangana Folk Industry18
18/27

Inaugural Meeting of the Telangana Folk Industry19
19/27

Inaugural Meeting of the Telangana Folk Industry20
20/27

Inaugural Meeting of the Telangana Folk Industry21
21/27

Inaugural Meeting of the Telangana Folk Industry22
22/27

Inaugural Meeting of the Telangana Folk Industry23
23/27

Inaugural Meeting of the Telangana Folk Industry24
24/27

Inaugural Meeting of the Telangana Folk Industry25
25/27

Inaugural Meeting of the Telangana Folk Industry26
26/27

Inaugural Meeting of the Telangana Folk Industry27
27/27

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement